Telangana bjpleader, high court advocate ramachandra rao met governor Tamilisai Soundararajan over go 317 issue.
#telangana
#telanganateachers
#Cmkcr
#TamilisaiSoundararajan
#bjptelangana
#highcourt
#bandisanjay

జీవో 317 వల్ల తెలంగాణ ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం జరుగుతుంది అని .. తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఆ జీవో ని రద్దు చెయ్యాలి అని హై కోర్టు లాయర్ రామచంద్ర రావు అభిప్రాయపడ్డారు .. ఈ మేరకు ఆయన తెలంగాణ గవర్నర్ తమిళశై సౌందరరాజన్ ని కలిసి వివరణ ఇచ్చారు